మోదీ 12 సంవత్సరాల పాలనపై చంద్రబాబు ప్రశంస.

మోదీ 12 సంవత్సరాల పాలనపై చంద్రబాబు ప్రశంస

Advertisements

<p>న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు&period; దేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు&period; ప్రధాని మోదీ నాయకత్వ ప్రతిభను&comma; దేశానికి తెచ్చిన అంతర్జాతీయ గుర్తింపును కొనియాడుతూ సభలో కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు&period; సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడిగా మోదీ లభించారని&comma; ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన అందిస్తున్న మద్దతుకు సీఎం ధన్యవాదాలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.