కాంగ్రెస్ కండువా కప్పుకున్న జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్

naveen yadav to join in congress

Advertisements

&NewLine;<p>జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికే కాంగ్రెస్ పార్టీనిఎంచుకున్నట్లు తెలిపిన నవీన్ యాదవ్&period; జాయినింగ్ ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి నవీన్ యాదవ్ను పార్టీలోకి ఆహ్వానించిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి&comma; తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్లికార్జున్ కార్గే&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రేవంత్ రెడ్డి పాయింట్స్&colon;<br>జూబ్లీహిల్స్ వ్యాప్తంగా చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబానికిఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి&period;<br>కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించే వారు ఎవరి పాలనలో ప్రజా జీవితంచక్కగా ఉందో ఆలోచించుకోవాలి&period; జంట నగరాల వ్యాప్తంగా పేదల పక్షాన ప్రశ్నించే గొంతుక పీజేఆర్ మరణంతో మూగబోయింది&period; ఇప్పుడు యువ రక్తం నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరికతో జంట నగరాలకు నాయకత్వం లభించినట్లునేను అనుకుంటున్నాను&period; ఈరోజు తన నామినేషన్ ని వదిలివేసి కేవలం నియోజకవర్గం ప్రజా శ్రేయస్సు కోరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజారుద్దీన్ బలపరచడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నవీన్ యాదవ్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు&period; జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎంతో అనుభవకుడైన చిన్న శ్రీశైలం యాదవ్ అనుభవ పాఠాలను అజారుద్దీన్&comma; నవీన్ యాదవ్ పాటిస్తూ ఎన్నికలలో జూబ్లీహిల్స్ గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.