రాయచోటి పట్టణం నందు వివాహిత అనుమానస్పద మృతి, భర్త పై అనుమానాలు…

married women mystery murder case

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా<br>రాయచోటి పట్టణం గున్నికుంట్ల బైపాస్ రోడ్డు నందు రేవతి అనే వివాహిత అనుమానస్పద మృతి కలకలం రేపింది&period; రేవతి పై అనుమానం పెంచుకున్న భర్త రమణ ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ పడి పుట్టింటి దగ్గరే ఉన్న రేవతి&period; రాయచోటి పట్టణం లో ఈరోజు ప్రారంభం కానున్న ఓ షాపింగ్ మాల్ పని కి కుదుర్చుకున్న రేవతి&period; రేవతి నీ ఆమె భర్త చంపి వుంటాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు&period; వీరు రాయచోటి పట్టణం కొత్తపేట లోని సింగపూర్ విధి నందు నివాసం వున్నారు&period; వీరికి ఇద్దరు కూతుర్లు తో పాటు ఒక కుమారుడు కలడు&period; సంఘట స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.