రాజంపేట లో భారీ ఎత్తున ఎన్డీయే కూటమి సమావేశం

RAJAMPET NDA MEETING

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading">అన్నమయ్య జిల్లా…రాజంపేట పట్టణం&lpar;Rajampet&rpar; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శుక్రవారం ఎన్డీయే కూటమి సమావేశం భారీ ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ&comma; బీజేపీ&comma; జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు&period; అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్య క్షుడు చమర్తి జగన్ మోహన్ రాజు అధ్యక్షత వహించారు&period;బీజేపీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి&comma;టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాల సుబ్రమణ్యం&comma;ఎమ్మెల్సీ సి&period;రామ చంద్రయ్య&comma; బిజెపి పార్లమెంట్ జిల్లా ఇన్చార్జి సాయి లోకేష్ తదితరులు పాల్గొన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"http&colon;&sol;&sol;instagram&period;com&sol;cvrnewsofficial" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…&vert; Nallari Kiran Kumar Reddy<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి బిజెపి పార్లమెంట్ రాజంపేట అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…ఒక్క అవినీతి ఆరోపణలేని నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు&period; ఎన్డీయే కూటమి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేశారనీ&comma;ఇక్కడికి వచ్చాక సమస్యలు కుప్పలు తేప్పలుగా ఉన్నాయనీ అన్నారు&period; అసలు ప్రభుత్వం ఇక్కడ ఉందా అని అనుమానం వస్తుంది అన్నారు&period;అన్నమయ్య డ్యామ్ కొట్టుకు పోవడానికి ఇసుక దందా&comma;ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం అన్నారు&period; అధికారికంగా కొంత&comma;అనధికారికంగా మరింత ప్రాణ&comma; ఆస్తి నష్టం వాటిల్లిందనీ ఆరోపించారు&period; ఇటువంటి వారికి మనం ఓటు వేయాలా అని ప్రశ్నించారు&period; ఇండియా కూటమి నిలబెట్టిన తనకు&comma; ఎమ్మెల్యే అభ్యర్థి సుగ వాసి బాలసుబ్రహ్మణ్యం కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-163&sol;amp&sol;">17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-162&sol;amp&sol;">నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-331&sol;amp&sol;">నెల్లూరు &colon; వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;nda-alliance-meeting-in-rajampet&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; రాజంపేట లో భారీ ఎత్తున ఎన్డీయే కూటమి సమావేశం<&sol;span><&sol;a>

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.