విద్యుత్ స్తంభాన్ని ఢీకొని దగ్ధమైన కారు | Nellore Car Burn

Nellore car burn

Advertisements

&NewLine;<h6 class&equals;"wp-block-heading">తిరుపతి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు &lpar;<strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">Nellore<&sol;a> Car Burn News &rpar; &colon;<&sol;strong><&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"has-normal-font-size">వెంకటగిరి నుండి గూడూరు వైపు వస్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అగ్నికి ఆహుతైంది&period; అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన కారు &lpar;Nellore Car Burn&rpar;&period; గూడూరు మండల పరిధిలోని తిప్పవరపాడు జంక్షన్లో చోటు చేసుకున్న ఘటన&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;fatal-road-accident-karimnagar&sol;amp&sol;">Road Accident &colon; ఘోర రోడ్డు ప్రమాదం&period;&period; తల్లి&comma; కుమారుడు మృతి&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ ప్రమాదాన్ని అక్కడే ఉన్న కొంత మంది గమనించి అందులో ఉన్న నలుగురు వ్యక్తులను హుటాహుటిన కారు అద్దాలు పగలగొట్టి బయటికి తీసి రక్షించిన స్థానికులు&period; అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా సంఘటన వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది&period; ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు&period; కారులో ఉన్న వ్యక్తులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తింపు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a><&sol;strong><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.