వచ్చే ఏడాది సిమ్ కార్డు లో కొత్త రూల్స్ జారీ..!

sim card

Advertisements

&NewLine;<p>మొబైల్ ఫోన్ సిమ్‌ కార్డుల జారీకి సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; కొత్త సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది&period; ఈ కొత్త రూల్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది&period; దీంతో ఇకపై సిమ్ కార్డులు తీసుకునేందుకు పేపర్ విధానం కనుమరుగు కానుంది&period; సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్ అమలోకి తీసుకురానుంది&period; ఇప్పటి వరకు అమలులో ఉన్న పేపర్‌ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ విధానాన్ని టెలికాం విభాగం డాట్ నిలిపివేసింది&period; దాని స్థానంలో డిజిటల్‌ వెరిఫికేషన్‌ను తీసుకొస్తోంది&period; ఈ కొత్త రూల్ వచ్చే ఏడాది అంటే జనవరి 1&comma; 2024 నుంచే అమలులోకి వస్తుందని డాట్ వెల్లడించింది&period; కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దిగ్గట టెలికాం సంస్థలు ఎయిర్‌ టెల్‌&comma; రిలయన్స్ జియో&comma; వొడాఫోన్‌ ఐడియా కంపెనీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి&period; మరోవైపు ఈ కొత్త నిబంధనలు అమలులోకి రావడం వల్ల సిమ్‌ కార్డుల మోసాలను సైతం అరికట్టొచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది&period; ప్రస్తుతం మొబైల్ నెట్‍‌వర్క్ సిమ్‌ కార్డుల జారీకి పేపర్ విధానంలో ఫారం నింపాల్సి ఉంటుంది&period; దీనికి గుర్తింపు పత్రాలు&comma; ఫొటోల వంటివి జత చేయాల్సి వస్తుంది&period; ఈ క్రమంలో ఇకపై పూర్తి స్థాయిలో సిమ్ కార్డుల జారీ&comma; కేవైసీ వెరిఫికేషన్ విధానాన్ని డిజిటల్‌గా మార్చనుంది కేంద్రం&period; ఎప్పటికప్పుడు మారుతున్న కేవైసీ నిబంధనల్లో భాగంగా ఈ మార్పులు చేపట్టినట్లు టెలికాం విభాగం డాట్ ఓ నోటిఫికేషన్‌లో వెల్లడించింది&period; మరోవైపు సిమ్‌ కార్డుల ద్వారా జరిగే మోసాలను సైతం అరికట్టొచ్చని కేంద్ర సర్కార్ భావిస్తోంది&period; సిమ్‌ కార్డుల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న కొన్ని చర్యల్లో భాగంగా కొత్తగా ఈ డిజిటల్‌ విధానాన్ని తీసుకొచ్చింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.