ఇల్లందు క్లబ్ లో నూతన సంవత్సర వేడుకలు..

New year celebrations

Advertisements

&NewLine;<p>సింగరేణి ఇల్లందు క్లబ్ లో నూతన సంవత్సరం 2024 వేడుకలు మంచిర్యాల జిల్లా మందమర్రి&comma; సింగరేణి అధికారులు ఘనంగా నిర్వహించారు&period; ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏరియా జియం A&period; మనోహర్ సవిత పాల్గొన్నారు&period; వారు మాట్లాడుతూ&period;&period; ముందుగా సింగరేణి కార్మికులకు&comma; అధికారులకు&comma; ఉన్నతాధికారులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు&period; అనంతరం కేక్ కట్ చేసి నృత్యాలు చేస్తూ ఆనంద ఉత్సాహాల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు&period; డిసెంబర్ 31 గతంలోని బాధలను మరచిపోయి&comma; కొత్త సంవత్సరంలో వాటి గురించి ఆలోచించకుండా మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో మన జీవితాలను&comma; కాపాడుకోవాలి&comma; మనం మంచి అలవాట్లను మరియు మన నూతన విజయాన్ని పునరుద్ధరించుకుందాం&period; గత సంవత్సరం నిరాశాజనకంగా చెడుగా ఉంటే&comma; కొత్త సంవత్సరం ఆశాజనకంగా క్రొత్తగా ఉండాలని కోనియాడారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..