మనస్థాపానికి గురై నిషా ఆత్మహత్య..

murder

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా నాగలాపురం దళితవాడకు చెందిన నిషా 23సం&&num;8221&semi;మూడు రోజుల క్రితం కుటుంబ కలహాలతో à°†à°¤à±à°®à°¹à°¤à±à°¯à°¾à°•ు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు&period; కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి&period; మూడు రోజుల క్రితం నిషా భర్త శర్మ అక్రమ సంబంధం ఉందని నిలదీస్తూ ఆక్రోసంగా నిషా పై దాడి చేశాడు&period; ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా&period;&period; నిషా తల్లిదండ్రులు&comma; బంధువులు మా కూతురుపై ఎందుకు దాడి చేశావు అని అడగగా&comma; వారి పైన కూడా దాడి చేసినట్లు తెలిపారు&period; మనస్థాపానికి గురైన నిషా ఆత్మహత్యకు పాల్పడి నగిరి&comma; తిరుపతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు తెలిపారు&period; నిషా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి&period; మృతురాలికి దర్శిత అనే ఒకటిన్నర సంవత్సరాల చిన్న పాప ఉన్నట్లు సమాచారం&period; సంబంధిత విషయంపై నాగలాపురం ఎస్ఐ ఓబయ్య వివరణ కోరగా పై విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..