వద్దు.. వద్దు.. ఈ జగన్ మళ్లీ మాకొద్దు

Jagan

Advertisements

&NewLine;<p>ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు&period; వై ఏపీ హేట్స్ జగన్ అంటూ ఓ పోస్టర్ ను మీడియాలో ఆయన పోస్ట్ చేశారు&period; అందులో రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు&period; నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో జగన్ ఘన కార్యాలకు ఈ ఒక్క చిత్రం సరిపోతుందన్నారు&period; ప్రజలు ఏపీ హేట్స్ జగన్&comma; వద్దు&period;&period; వద్దు&period;&period; ఈ జగన్&comma; మళ్లీ మాకొద్దు ఈ జగన్ అని ఎందుకంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా జగన్ అంటూ ప్రశ్నించారు&period; వైసీపీ నేతలు ఏపీకి జగనే ఎందుకు కావాలని ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు&period; ఈ నేపథ్యంలో దానికి సెటైరికల్ గా గంటా శ్రీనివాసరావు ఈ పోస్టర్ ను ట్విటర్ లో షేర్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్