కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టలేరు..!

Revanth Reddy

Advertisements

&NewLine;<p>తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టలేరని&comma; ఆ సాహసం చేస్తే ప్రజలే వారిని తరిమికొడతారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు&period; 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి త్వరలోనే 500కు గ్యాస్ సిలిండర్ &comma; 200యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి సభా వేదికగా ప్రకటించి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు&period; బీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిపిస్తే ప్రధాని మోడీకి కేసీఆర్‌ తాకట్టు పెడతారని రేవంత్ రెడ్డి విమర్శించారు&period; ఇందిరమ్మ ప్రభుత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త