శివ బాలకృష్ణపై సస్పెన్షన్‌ వేటు

Shiva Balakrishna

Advertisements

&NewLine;<p>శివబాలకృష్ణ హెచ్‌ఎండీఏ&comma; రేరా&comma; మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు&period; తాజాగా శివబాల కృష్ణపై హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ అథారిటీ వేటు వేసింది&period; à°¶à°¿à°µ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు&period; ఆదాయనికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్‌ అయ్యారు&period; ఇక ఆయన తన పదవిని అడ్డుపెట్టుకొని వందల కోట్లు రూపాయలు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు&period; ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో à°¶à°¿à°µ బాలకృష్ణపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"kZpWIubNTJU" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!