85
ఎండ తీవ్రత(Sun Intensity)కు మనుషులే కాదు పక్షులు(Birds), జంతువులు(Animals) కూడా మాడిపోతున్నాయి. అడవిలో సంచరించే జంతువులు అయితే ఏ చెట్టు కిందో సేదతీరుతాయి. కానీ జూలో ఉండే వాటికి ఎంత చెట్టు కింద ఉన్నా అడవిలో ఉన్నంత చల్లదనం ఉండదు. అందుకే వాటికి చల్లగా ఉండేందుకు జూ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. హనుమకొండ(Hanumakonda)లోని కాకతీయ జూ పార్కు(Kakatiya Zoo Park)లో కూడా జంతువుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: తెలంగాణలో నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.