Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra PradeshChittoor రంజాన్ పండగ పూట వివాహిత బలవన్మరణం

రంజాన్ పండగ పూట వివాహిత బలవన్మరణం

by Rama
suicide

Follow us on : FacebookInstagramYouTube & Google News

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం గాంధీ నగర్ లో నివసిస్తున్న హసీనా గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో
రంజాన్ పండుగ పర్వదినాన కుటుంబ సమస్యల కారణంగా మనస్థాపంతో పురుగుల మందు తాగిందని గమనించిన కుటుంబీకులు హుటాహుటిన పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని విచారిస్తున్నారు.

ఇది చదవండి: శ్రీవారి సేవలో పాల్గొన్న గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రబృందం


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

025608
Total views : 147514

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.