ఎన్టీఆర్ అమర జ్యోతి ర్యాలీ…

28th death anniversary of Nandamuri Taraka Rama Rao

Advertisements

&NewLine;<p>తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు&comma; నటసార్వభౌమ అన్నా నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా పెద్దకూరపాడు మండలంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో అమర జ్యోతి ర్యాలీ నిర్వహించారు&period; అనంతరం శ్రీధర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులర్పించారు&period; కార్యకర్తలతో పెదకూరపాడు నుండి లింగంగుంట్ల గ్రామం మీదుగా పొడపాడు&comma; ముస్సాపురం గ్రామం వరకు ద్విచక్ర వాహనాలతో అమరజ్యోతి ర్యాలీ నిర్వహించారు&period; ముస్సాపురంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన నూతన ఎన్టీఆర్ విగ్రహన్ని కొమ్మాలపాటి శ్రీధర్ ఆవిష్కరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..