92
వరంగల్ పార్లమెంట్(Warangal Parliament) పరిధిలో జరిగే ఎన్నికలకు అధికారులలు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 18 లక్షల 24వేల 466 ఓటర్లు ఉండగా.. దాదాపు 19వందల పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 18 వందల 39 మంది హోమ్ ఓటింగ్ కు అప్లై చేసుకోగా.. 17వందల 18 మంది హోమ్ ఓటింగ్ లో పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
12వేల 7వందల 10 మందికి పోస్టల్ బ్యాలెట్ అందించగా 9వేల ఐదు వందల 44 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఐదు కేసులను పోలీసులు నమోదు చేశారు.
- ప్రారంభమైన ప్రజాపాలన విజయోత్సవాలుప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నుంచి ప్రారంభమైన 2k రన్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. ఏడాది ప్రజా…
- ములుగు జిల్లాలో హై అలర్ట్ .. మావోయిస్టుల అలజడిములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. పోలీసుల ఇన్ ఫార్మర్ల అనే నెపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపారు. ఆరుగురు మావోయిస్టులు పేరూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఉయిక…
- వరంగల్ స్మశాన వాటిక లో అఘోరాను కలిసిన హీజ్రాలువరంగల్ లో ఒక స్మశానవాటికలో సేదతీరుతున్న అఘోరీని హిజ్రాలు కలిశారు. అఘోరీతో మాట్లాడి ఆమె మానసిక స్థితి తెలుసుకునేందుకు హిజ్రాలు ప్రయత్నించారు. ఇలా పబ్లిక్ ప్రదేశాల్లలో ఎందుకు తిరుగుతున్నావని హిజ్రాల సంఘం నాయకురాలు లైలా ఆమెను ప్రశ్నించారు. పర్యటనల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.