ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు…

Intermediate Public Examinations

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పరీక్షలు రాయనున్న 33&comma;549 మంది విద్యార్థులు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>జిల్లా వ్యాప్తంగా 56 పరీక్షా కేంద్రాలు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు&period; ఈ నెల 28à°¨ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలతో ప్రారంభమై మార్చి 16 వరకు జరిగే పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు&period; జిల్లాలోని ప్రభుత్వ&comma; ప్రైవేట్‌&comma; మోడల్‌&comma; సోషల్‌ వెల్ఫేర్‌&comma; మైనార్టీ&comma; ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న 33&comma;549 మంది ఫస్ట్‌ ఇయర్‌&comma; సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 56 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు&period; 16&comma;590 మంది ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రాస్తుండగా 16&comma;959 మంది విద్యార్థులకు సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు హాజరుకానున్నారు&period; పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 56 మందిని చీఫ్‌ సూపరింటెండెంట్లను&comma; 56 మంది డిపార్టుమెంట్‌ అధికారులను నియమించారు&period; ఎలాంటి పొరపాట్లు&comma; కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు&period; ఇందులో ఒక డీఈసీ స్క్వాడ్‌&comma; ఒక హెపీసీ స్క్వాడ్‌&comma; మూడు ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌&comma; నాలుగు సిట్టింగ్‌ స్క్వాడ్‌&comma; పోలీసు&comma; రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌à°² నుంచి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు&period; ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">ఉదయం 8&period;15 కే కేంద్రంలోకి అనుమతి<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఉదయం 8&period;15 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు&period;&period; ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోనికి అనుమతించరు&period; పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు&period; ఈ కమిటీకి జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు&period; ఇద్దరు ప్రిన్సిపాల్స్‌&comma; ఒక జూనియర్‌ లెక్చరర్‌&comma; ఒక హెచ్‌పీసీ మెంబర్‌ సభ్యులుగా ఉంటారు&period; ఈ కమిటీ పరీక్షలను నిరంతరం పర్యవేక్షిస్తుంది&period; ఇన్విజిలేటర్లుగా జూనియర్‌ కళాశాలల లెక్చరర్లతోపాటుగా 170 మంది జిల్లా విద్యాశాఖ నుంచి ఉపాధ్యాయులను నియమించారు&period; జిల్లా కేంద్రంలో 35 పరీక్షా కేంద్రాలు&comma;&comma; ఇతర ప్రాంతాల్లో 21 కేంద్రాలను ఏర్పాటు చేశారు&period; గత ఏడాది కంటే ఈసారి జరిగే ఇంటర్మీయట్‌ పరీక్షలకు దాదాపు రెండు వేల మంది విద్యార్థులు పెరిగారు&period;ఏడు పరీక్షా కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేశారు&period; గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది&period; ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు&period; పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు&period; పరీక్షా కేంద్రాల వద్ద 144à°µ సెక్షన్‌ను అమలు చేయడంతోపాటు సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలను పరీక్ష ముగిసే వరకు మూసివేస్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">జి జగన్మోహన్‌రెడ్డి&comma; డీఐఈవో<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలను పకడ్బందీగా&comma; ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం&period; కలెక్టర్‌ ఆదేశాల మేరకు పోలీసు&comma; రెవెన్యూ&comma; విద్యా శాఖ&comma; ఎన్‌పీడీసీఎల్‌&comma; ఆరోగ్యశాఖ&comma; ఆర్టీసీ అధికారుల సమన్వయంతో పరీక్షలు సజావుగా జరిగేందుకు&comma; విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం జరుగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం&period; టెలి మానస్‌ అనే కార్యక్రమం ద్వారా బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ సైకాలజిస్టులను ఏర్పాటు చేసింది&period; విద్యార్థులు టోల్‌ఫ్రీ నంబర్లు 14416&comma; 1800-914416కు ఫోన్‌ చేస్తే సలహాలు&comma; సూచనలు ఇస్తారు&period; హాల్‌ టికెట్లలో ఏమైనా తప్పులుంటే డీఐఈవో కార్యాలయంలో సంప్రదించాలి&period; విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు&period; డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్‌ సంతకం&comma; గెజిటెడ్‌ సంతకం చేయించాల్సిన అవసరం లేదు&period; హాల్‌టికెట్లలో పరీక్షా కేంద్రా చిరునామా సరిగా ఉందో లేదో చూసుకోవాలి&period; విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి&period; ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించరు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి &colon;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddy-participated-in-bio-asia-2024-conference&sol;amp&sol;"> బయో ఆసియా 2024 సదస్సులో పాల్గొన్న రేవంత్&ZeroWidthSpace; రెడ్డి<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"6xTMKKIj050" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;those-two-parties-are-co-thieves&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-124&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Shankar&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-124&sol;amp&sol;" alt&equals;"ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్&period;&period;">ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది&period; ఇందులో భాగంగా పట్టణంలోని &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-123&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Revanth-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-123&sol;amp&sol;" alt&equals;"రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి &period;">రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి &period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విద్యపై తాము పెట్టేది ఖర్చు కాదన&&num;8230&semi; పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-122&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Alampur&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-122&sol;amp&sol;" alt&equals;"ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం&period;">ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ అంశం మరోసారి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..