74
విజయనగరం జిల్లా కొత్తవలస – శృంగవరపుకోట జాతీయ రహదారిలొ లారీ ఢీకొని సైకిల్ పై ప్రయాణిస్తున్న వృద్ధుడు మృతి. సంఘటన స్థలం నుంచి డ్రైవర్ పరారీ. పోలీస్ స్టేషన్లో డ్రైవర్ లొంగిపోయినట్లు సమాచారం. మృతుడు స్థానికంగా పూల మొక్కలు అమ్మే వ్యాపారిగా గుర్తింపు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.