చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే ఉల్లికాడ

Onion lowers

Advertisements

&NewLine;<p>లేత ఉల్లికాడలు గొప్ప రుచిని&comma; పోషకాలు పుష్కలంగా ఉంటాయి&period; కేలరీలు&comma; కొవ్వు తక్కువగా&comma; పీచు ఎక్కువగా ఉండే ఉల్లి కాడలని తరచుగా తినేవారిలో అధిక బరువు సమస్య తలెత్తదు&period; ఉల్లికాడలు తీసుకోవడం వల్ల ఊబరం వంటి సమస్యలు తగ్గుతాయి&period; లివర్‌లో పేరుకుని ఉండే అధిక కొవ్వు తగ్గేలా ఉల్లికాడలు సహాయపడుతాయి&period; ఇవి ఆకలిని అదుపులో ఉంచుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు&period; అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ గుండె పై ప్రభావం చూపకుండా సహాయపడుతాయి&period; ఈ విధంగా ఉల్లికాడలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు&period; కాడల్లోని గ్జియాంతిన్ అనే పదార్ధం కంటి చూపును మెరుగు పరుస్తుంది&period; ఉల్లికాడలు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయిని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం