దేశంలో మండిపడుతున్న ఉల్లి ధరలు

Onion prices

Advertisements

&NewLine;<p>దేశంలో ఉల్లి ధరలు మళ్లీ మండిపోతున్నాయి&period; చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస à°§à°° 50 రూపాయల పైనే పలుకుతోంది&period; దీంతో వీటి à°§à°°à°² కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది&period; 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ -DGFT తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది&period; దేశీయంగా ఉల్లి అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది&period; ఈ నిషేధం ఈరోజు నుంచే అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది&period; అయితే&comma; ఇందులో కొన్ని మినహాయింపులు కల్పించింది&period; ఈ నోటిఫికేషన్‌కు ముందే ఓడల్లో లోడ్‌ అయిన ఉల్లిని&comma; ఇప్పటికే కస్టమ్స్‌కు అప్పగించిన ఉల్లి లోడ్‌ను ఎగుమతి చేసుకోవచ్చని DGFT వెల్లడించింది&period; అయితే&comma; ఇతర దేశాల అభ్యర్థనల మేరకు భారత ప్రభుత్వం అనుమతిస్తే ఆయా దేశాలకు ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.