టిడ్కో గృహాల పై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాదయాత్ర ..

Nimmala Ramanaidu

Advertisements

&NewLine;<p>టిడ్కో గృహా లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాదయాత్ర నిర్వహించారు&period; ఒకటో వార్డు నుంచి పదో వార్డ్ వరకు సాగుతున్న ఈ పాదయాత్రలో లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు&period; à°¸ ఈ నెల 15à°¨ తలపెట్టిన పాలకొల్లు చూడు అనే కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు&period; అనంతరం నిమ్మల మీడియాతో మాట్లాడారు&period;<br>టిడ్కో గృహ లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు నా ఉద్యమం ఆగదన్నారు&period; ఈ టిడిపి ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తయిన టిడ్కో గృహాలను మిగిలిన 10 శాతం పూర్తిచేసి అందరికీ ఉచితంగా ఇవ్వాలని కోరారు&period; ఇళ్ల స్థలాలను నివాస ప్రాంతాల్లోనే లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు&period;టిడ్కో గృహాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణగ్రస్తులని à°šà±‡à°¸à°¿à°‚దని నిమ్మల విమర్శించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"AqTXK2fJvl"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;the-next-time-harish-rao-said-that-he-was-in-jail-revanth-reddy&sol;amp&sol;">హరీశ్‌రావు అలా చెప్పిన మరుక్షణం జైలులో &&num;8211&semi; రేవంత్‌రెడ్డి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హరీశ్‌రావు అలా చెప్పిన మరుక్షణం జైలులో &&num;8211&semi; రేవంత్‌రెడ్డి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;the-next-time-harish-rao-said-that-he-was-in-jail-revanth-reddy&sol;embed&sol;&num;&quest;secret&equals;lTvBULxcZ8&num;&quest;secret&equals;AqTXK2fJvl" data-secret&equals;"AqTXK2fJvl" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"08aGTAFbBA"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;harish-rao-said-how-many-seats-each-party-will-get&sol;amp&sol;">ఏ పార్టీకి ఎన్ని స్థానం వస్తుందో చెప్పిన &&num;8211&semi; హరీశ్ రావు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఏ పార్టీకి ఎన్ని స్థానం వస్తుందో చెప్పిన &&num;8211&semi; హరీశ్ రావు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;harish-rao-said-how-many-seats-each-party-will-get&sol;embed&sol;&num;&quest;secret&equals;uPK7nxPpMd&num;&quest;secret&equals;08aGTAFbBA" data-secret&equals;"08aGTAFbBA" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..