బెంగాల్ లో 253 ప్రైవేటు బీఈడీ కాలేజీల అనుమతి రద్దు

Abolition of colleges

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలోని 624 ప్రైవేటు బీఈడీ కళాశాలలకుగానూ 253 కళాశాలల అనుమతిని బెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది&period; అనుమతిని కోల్పోయిన చాలా బీఈడీ కాలేజీలను ఇప్పటిదాకా నకిలీ గుర్తింపు సర్టిఫికెట్లతోనే నడిపారని తెలిసింది&period; ఉపాధ్యాయులు&comma; విద్యార్థుల నిష్పత్తి నిబంధనలకు అనుగుణంగా తగిన సంఖ్యలో లేకపోవడంతో ఇంకొన్ని కాలేజీల అనుమతిని రద్దు చేశారని సంబంధిత వర్గాలు చెప్పాయి&period; ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య 2023-24 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని పశ్చిమ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టీచర్స్ ట్రైనింగ్&comma; ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది&period; నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనలను పాటించని కాలేజీలపై చర్యలు తీసుకున్నామని తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..