92
శ్రీకాకుళం జిల్లా పలాస లో భూ దందా(Palasa land scam). రైతులు భూములు ఆక్రమణ చేస్తున్న గ్రామ సర్పంచ్ ప్రతినిధి షణ్ముఖ. సరియపల్లి గ్రామంలో రైతుల భూములతో పాటు చెరువులను కప్పేస్తున్న అధికార పార్టీ నేత షణ్ముఖ. చోద్యం చూస్తున్న అధికారులు లబోదిబోమంటున్న రైతులు. రైతులకు కబ్జాదారులకి మధ్య తీవ్రవాగ్వాదం. తమకు న్యాయం చేయాలంటూ రైతులు స్పందించని అధికారులు. పలాస మండలం సరియపల్లి గ్రామంలో ఘటన.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి