శ్రీకాకుళం జిల్లా పలాస లో భూ దందా(Palasa land scam). రైతులు భూములు ఆక్రమణ చేస్తున్న గ్రామ సర్పంచ్ ప్రతినిధి షణ్ముఖ. సరియపల్లి గ్రామంలో రైతుల భూములతో పాటు చెరువులను కప్పేస్తున్న అధికార పార్టీ నేత షణ్ముఖ. చోద్యం చూస్తున్న అధికారులు లబోదిబోమంటున్న రైతులు. రైతులకు కబ్జాదారులకి మధ్య తీవ్రవాగ్వాదం. తమకు న్యాయం చేయాలంటూ రైతులు స్పందించని అధికారులు. పలాస మండలం సరియపల్లి గ్రామంలో ఘటన.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.
ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి …
నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన …
నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి