బిగ్‌బాస్‌ 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ అరెస్టు!

pallavi prashanth arrest

Advertisements

&NewLine;<p>బిగ్ బాస్ విజేత ప్రశాంత్ తో పాటు ఇతర నిందితులను రేపు ఉదయం నాంపల్లి కోర్టులో హాజరు పర్చనున్న జూబ్లీ హిల్స్ పోలీసులు&period; రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్న పోలీసులు&period; ఉదయం 10 గంటలకు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చే అవకాశం&period; ఘటనలో పాల్గొన్న మరో 14 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న జూబ్లీ హిల్స్ పోలీసులు&period; పల్లవి ప్రశాంత్ ని నిన్న రాత్రి గజ్వేల్ లో అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు&comma; ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ పీఎస్లో విచారించిన పోలీసులు&period; ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో అరెస్ట్ చూపెట్టిన పోలీసులు&period; సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోమంటున్న పోలీసులు&period; జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టిన పోలీసులు&period; 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తి&period; పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుని చంచల్గూడా జైలు కు తరలించిన పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం..

మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..

మిస్టర్ మోదీ… దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది..