ఎన్నికల వేళ రోజు రోజుకు పెరుగుతున్న దాడులు

palnadu ycp attack

Advertisements

&NewLine;<h4 class&equals;"wp-block-heading"><strong>పల్నాడు జిల్లా<&sol;strong> &lpar;Palnadu YCP Attack&rpar;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గురజాల నియోజకవర్గంలో రోజురోజుకు పెరుగుతున్న దాడులు&period; గురజాల మండలం చర్లగుడిపాడు గ్రామం లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొట్ల లక్ష్మీనారాయణ ఫై రాత్రి వైసీపీ శ్రేణుల దాడి&period; ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా&comma; స్థానికులు ఆయనను వైద్యశాలకు తరలించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;11px"><strong>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాత్రి గ్రామం లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పర్యటన అనంతరం వైసీపీ శ్రేణులు గుంపులుగా వచ్చి దాడి చేసినట్లు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు&period; టీడీపీ కార్యకర్తలే టార్గెట్ గా కొనసాగుతున్న దాడులు&period; టీడీపీ ఎలక్షన్ ప్రచారం నిర్వహిస్తుందని వైసీపీ అక్కసుతో దాడులు చేస్తున్నారని అంటున్నా టీడీపీ శ్రేణులు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజావార్తల<&sol;a>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..