కుమారుడి మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు…

Suicide by hanging

Advertisements

&NewLine;<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ప్రవేట్ కంపెనీలో పనిచేస్తున్న బూడిద పాటి ప్రవీణ్ కుమార్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది&period; మృతుడి ఆత్మహత్య కు వివరాలు తెలియాల్సి ఉంది&period; నోట్లో గుడ్డలు కుక్కి ఉండడంతో తమ కుమారుడి మృతి పై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు&period; తల్లిదండ్రులు కూడా పక్కనే ప్రైవేట్ కంపెనీలో పనిచేసి జీవనం సాగిస్తున్నారు&period; ఉదయం పనులకు వెళ్లి సాయంత్రం రాగానే కుమారుడు శవమై వేలాడుతూ ఉండడం చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతేదేహాన్ని స్థానిక పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..