వరంగల్ కు రానున్న పవన్ కళ్యాణ్..

pavan kalyan

Advertisements

&NewLine;<p>నేడు వరంగల్ కు పవన్ కళ్యాణ్ రానున్నారు&period; హనుమకొండ బిజెపి అభ్యర్థి రావు పద్మ&comma; వరంగల్ తూర్పు బిజెపి అభ్యర్థి ప్రదీప్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు&period; జనసేన అధినేత వరంగల్ హంటర్ రోడ్ లోని సిఎస్ఆర్ గార్డెన్ వద్ద బిజెపి శ్రేణులు భారీగా సభ ఏర్పాట్లు చేశారు&period; భారీ సంఖ్యలో పాల్గొననున్న బిజెపి&comma; జనసేన&comma; పవన్ కళ్యాణ్ అభిమానులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.