పవన్ కల్యాణ్ కు డాక్టరేట్ ప్రకటించిన వేల్స్ యూనివర్సిటీ..

Pawan Kalyan

Advertisements

&NewLine;<p>జనసేనాని పవన్ కల్యాణ్ కు తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది&period; గతంలో పవన్ చేసిన సామాజిక సేవలకు గాను ఈ డాక్టరేట్ ఇస్తున్నట్టు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ తెలిపింది&period; ఈ నెలలో జరిగే తమ 14à°µ స్నాతకోత్సవానికి హాజరై&comma; డాక్టరేట్ అందుకోవాలని వర్సిటీ వర్గాలు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించాయి&period; అయితే&comma; వేల్స్ యూనివర్సిటీ ఆహ్వానాన్ని పవన్ కల్యాణ్ సున్నితంగా తిరస్కరించారు&period; తనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించడం సంతోషం కలిగించే అంశమే అయినా&comma; తనకంటే గొప్పవారు చాలామంది ఉన్నారని&comma; అలాంటివాళ్లను గుర్తించి వారికి డాక్టరేట్ ఇవ్వడం సబబుగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు&period; ఈ మేరకు పవన్ కల్యాణ్ వేల్స్ యూనివర్సిటీ యాజమాన్యానికి లేఖ రాశారు&period; అంతేకాదు&comma; ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున రాజకీయ కార్యక్రమాలతో తాను బిజీగా ఉన్నానని&comma; యూనివర్సిటీ స్నాతకోత్సవానికి తాను హాజరుకాలేకపోతున్నానని లేఖలో తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"FtvnjZNPcA"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;the-indian-navy-saved-the-merchant-ship&sol;amp&sol;">వాణిజ్య నౌకను కాపాడిన భారత నేవీ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వాణిజ్య నౌకను కాపాడిన భారత నేవీ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;the-indian-navy-saved-the-merchant-ship&sol;embed&sol;&num;&quest;secret&equals;3gdJAQMEJ1&num;&quest;secret&equals;FtvnjZNPcA" data-secret&equals;"FtvnjZNPcA" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"durPjRzu4b"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;governor-has-no-power-to-remove-ministers&sol;amp&sol;">మంత్రులను తొలగించే అధికారం గవర్నర్‌కు లేదు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మంత్రులను తొలగించే అధికారం గవర్నర్‌కు లేదు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;governor-has-no-power-to-remove-ministers&sol;embed&sol;&num;&quest;secret&equals;CNDfl1TDFx&num;&quest;secret&equals;durPjRzu4b" data-secret&equals;"durPjRzu4b" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..