కాకినాడ జిల్లా, పిఠాపురం.
పవన్ కళ్యాణ్ నూతన గృహప్రవేశం | Pawan Kalyan New House
రేపు జనసేన నేత పవన్ కళ్యాణ్ నూతన గృహప్రవేశం. ఉగాది సంబరాలు పిఠాపురం లో చేసుకోనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రేపు ఉదయం హైదరాబాద్ నుండి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న పవన్. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా గొల్లప్రోలు చేరుకోనున్న పవన్ కళ్యాణ్. జాతీయ రహదారిని అనుకుని చేబ్రోలు గ్రామంలో నిర్మించిన నూతన గృహ ప్రవేశం చేయనున్న పవన్ కళ్యాణ్. ఉదయం 9 . 38 నిమిషాల శుభముహూర్తాన నూతన గృహప్రవేశం చేయనున్న పవన్ కళ్యాణ్. అనంతరం ప్రత్యేక పూజలు చేసి పంచాంగ శ్రవణం చేయనున్న పవన్ కళ్యాణ్. పిఠాపురం ముఖ్య నేతలతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తిరిగి మంగళగిరి వెళ్లనున్న పవన్ కళ్యాణ్.
Follow us on : Google News మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి