పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి – వర్మ

Ex MLA Verma

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">జనసేన అధినేత గౌరవ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ గారు&period; <&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నేడు మాజీ ఎమ్మేల్యే వర్మ గారు అధ్యక్షతన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది&period; ఈ సందర్భంగా వర్మ గారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా జనసేన గెలుపుకు కష్టపడాలని పిలుపునిచ్చారు&period; జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా మన అందరమూ కలిసి పని చేయాలనీ&comma; రాబోయే ఎన్నికల్లో గౌరవ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నెగ్గించి చంద్రబాబు నాయుడు గారు గౌరవం కాపాడాలని తెలిపారు&period; తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే మొదటి విడతలో MLC చేసి&comma; క్షత్రియులు కోటాలో ప్రమోషన్ ఇచ్చి నన్ను గుర్తించడం జరుగుతుందని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గౌరవ చంద్రబాబు నాయుడు గారిని నిన్నటి రోజున ఉండవల్లిలో కలిసి పురుషోత్తపట్నం తిరిగి ప్రారంభించడం&comma; ఏలేరు ఆధునీకరణ &lpar;సుద్దగడ్డ కొండకాలువ&rpar; కు నిధులు ఇచ్చి ముంపు నుండి ప్రజలను&comma; పంట పొలాలను కాపాడాలని కోరడం జరిగింది&period; అదే విధంగా మత్స్యకారు తీరప్రాంతం కోతకు గురికాకుండా జియోట్యూబ్ ఏర్పాటు చేయాలనీ&comma; నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తీ చేయాలనీ కోరడం జరిగింది&period; పిఠాపురం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి పరచాలని కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గౌరవ చంద్రబాబు గారు ఆదేశాలు మేరకు జగన్ ను రాష్ట్రం నుండి పారద్రోలాలని&comma; నువ్వు సహకరించాలని జనసేన అధినేత వారికీ&comma; వారు కోరిన విధంగానే నువ్వు కూడా త్యాగం చేసావని&comma; గత 18 ఏళ్ళుగా పార్టీకి సేవలు చేస్తూ&comma; కుటుంబం అంతా ప్రజల్లో&comma; వారి కష్టాలలో నిరంతరం శ్రమిస్తూన్నారని అభినందించారు&period; రైతులు కోసం అహర్నిశలు శ్రమించావు&comma; నేటికి కూడా రైతులు కోసమే ఆలోచిస్తున్నావు&period; ప్రజలను&comma; కార్యకర్తలను కాపాడే భాద్యత నాదని వర్మ గారు హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;railway-koduru-seat-sc-madigalake-nagiri-pati-santosh&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">రైల్వే కోడూరు సీటు ఎస్సీ మాదిగలకే – నగిరి పాటి సంతోష్<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నేడు గొల్లప్రోలు టౌన్ జనసేన నాయకులు శ్రీ&period;కడారి తమ్మయ్యనాయుడు గారు పిఠాపురం టౌన్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మేల్యే వర్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసి&comma; మీరు తీసుకున్న నిర్ణయం పిఠాపురం ప్రజలు భవిష్యత్తు మారుతుందని చెప్పి అభినందనలు తెలిపారు&comma; అదే విధంగా పిఠాపురం జనసేన సైనికులు వర్మ గారిని కలిసారు&comma; గొల్లప్రోలు మండలం చెందుర్తి&comma; తాటిపర్తి&comma; మరియు చిన్న జగ్గంపేట గ్రామాలు పిఠాపురం మండలం చిత్రాడ&comma; కొత్తపల్లి మండలం ఉప్పాడ పంచాయతి సుబ్బంపేట గ్రామాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులుతో సమావేశమై జనసేన అధినేత శ్రీ&period;పవన్ కళ్యాణ గారిని బారీ మెజారిటీతో నెగ్గించాలని సూచించారు&period; గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు తూచ తప్పకుండా మన సొంత ఎలక్షన్ లా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి నెగ్గించాలని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ కార్యక్రమంలో రాష్ట్ర అనుభంద కమిటి సభ్యులు&comma; కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు&comma; కార్యనిర్వాహక కార్యదర్శులు&comma; కార్యదర్సిలు&comma; మండల&comma; టౌన్ అధ్యక్షులు&comma; క్లస్టర్ ఇంచార్జులు&comma; అసెంబ్లీ యువత&comma; TNSF&comma; TNTUC ప్రెసిడెంట్స్&comma; కౌన్సిలర్ లు&comma; సర్పెంచ్ మరియు MPTC సభ్యులు&comma; మాజీ ZPTC&comma; MPTC&comma; సర్పెంచ్ మరియు కౌన్సిలర్ లు&comma; నాయకులు&comma; కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-12&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;fake&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-12&sol;amp&sol;" alt&equals;"బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం&period;&period;">బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇప్పుడు భూకబ్జాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు తీవ్ర &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-news-9&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;tdp1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-news-9&sol;amp&sol;" alt&equals;"నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు&period;&period;">నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నెల్లూరు టీడీపీలో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు ఏ రాజకీయ పార్టీకైనా అధిష్టానమే సుపీరియర్ &period;కానీ ఆ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-news-8&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;elr-minister&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-news-8&sol;amp&sol;" alt&equals;"ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం&period;&period;">ఏలూరు జిల్లా నూజివీడులో ప్రతిభావంతులైన విద్యార్థులకు మంత్రి సత్కారం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ&comma; సమాచార పౌర సంబంధాల &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..