ఇదేనా ప్రభుత్వం నిబద్దత..? నష్టపరిహారం ఎక్కడ..?

people demand for cyclone compensation

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి&comma; తుఫాను బాధితులకు నష్ట పరిహారం ఇవ్వలేదు గుండు సున్నా ఇవ్వలేదు ఈ జగన్ రెడ్డి అని శ్రీకాళహస్తి లో రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న ప్రజల ఆర్తనాదాలు విలపించారు&period; ముఖ్యమంత్రి జగన్ 2500 నష్ట పరిహారం ఇస్తానని కథలు చెప్పాడు&period; ప్రజలు తమ భాదను శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా గారికి తెలియజేశారు&period; నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ ఇంత వరకు ఒక్క పైసా కూడా తుఫాను బాధితులకు ఇవ్వలేదు&period;<br>ఇదేనా ప్రభుత్వం నిబద్దత అని ఎద్దేవా చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.