కీడు తొలగాలి… ఏపీ వెలగాలి

Burning of YCP failure papers

Advertisements

&NewLine;<p>నంద్యాల టీడీపీ ఆధ్వర్యంలో భోగి సంబరాలు టీడీపీ శ్రేణులు జరుపుకున్నారు&period; భోగి మంటల్లో వైసీపీ వైఫల్యాల పత్రాలను దహనం చేశారు&period; ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కీడు తొలగాలి&comma; ఎపి వెలగాలి నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించామని వైసిపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారం లోపు సిబిఎస్ రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం 256 వారాలైనా సిపిఎస్ రద్దు చేయలేదని ఎద్దేవా చేశారు&period; మద్యపానం నిషేధిస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు చేయలేదన్నారు&period; మూడు రాజధానులు అని కాలయాపన చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్న ప్రభుత్వం క్యాలెండర్ మారుతుంది తప్ప జాబ్ క్యాలెండర్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.