సీఎం వీడియో కాన్ఫరెన్స్ కి పిఠాపురం ఎమ్మెల్యే డుమ్మా

cm video conference

Advertisements

&NewLine;<p>కాకినాడ&comma; సీఎం వీడియో కాన్ఫరెన్స్ కి దూరంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు&period; సెక్రటేరియట్ నుంచి పాల్గొన్న సీఎం జగన్&period; జనవరి నెలలో అమలు చేసే పధకాలకి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు&comma; మంత్రి దాడిశెట్టి రాజా&period; పిఠాపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొన్న ఎమ్మెల్యే దొరబాబు కి పిఠాపురం సీటు నిరాకరించిన సీఎం&comma; అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తున్న దొరబాబు&period; అధికారులు నుంచి సమాచారం వచ్చిన స్పందించని ఎమ్మెల్యే&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.