సిక్కింలో ప్రధాని మోదీ పర్యటన..

Advertisements

<p>సిక్కింలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది&period; సిక్కిం స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఆయన&comma; రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించారు&period; రూ&period;4 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి&comma; సిక్కింను భారత తూర్పు ప్రాంత స్వర్గంగా అభివర్ణించారు&period; అలాగే ఆర్కిడ్ మ్యూజియం ఎంతో అద్భుతంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు&period;<br &sol;>&NewLine;ప్రధాని నరేంద్ర మోదీ సిక్కిం పర్యటనలో భాగంగా సరదాగా ఫుట్‌బాల్ ఆడుతూ ఆకట్టుకున్నారు&period; సిక్కిం 50à°µ అవతరణ దినోత్సవం సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో ఉన్న ఆయన&comma; స్థానిక క్రీడాకారులు&comma; యువ మిత్రులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు&period; ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ&comma; యువతతో కలిసి ఆడటం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు&period; స్పోర్ట్స్ దుస్తుల్లో పిల్లలతో కలిసి ఆనందంగా ఫుట్‌బాల్ ఆడుతున్న ప్రధాని ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..