రంగంలోకి దిగిన ప్రధాని మోడీ..

pm modi road show

Advertisements

&NewLine;<h4 class&equals;"wp-block-heading"><strong>PM Modi Road Show<&sol;strong> &colon; <&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది&period; టీడీపీ&comma; బీజేపీ&comma; జనసేన కూటమి అభ్యర్ధుల కోసం స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగడంతో మూడు పార్టీల శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది&period; బుధవారం విజయవాడలో మోదీ రోడ్ షోకి ప్రజలు సైతం బ్రహ్మరథం పట్టారు&period; జనం నుంచి వచ్చిన స్పందన చూసి ప్రధాని వైసీపీపై ట్వీట్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బుధవారం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు&lpar;Chandra babu&rpar;&comma; జనసేనాని పవన్ కల్యాణ్&lpar;Pawan Kalyan&rpar; లతో కలిసి ప్రజాగళం రోడ్ షోలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ&period; ఏపీకి చెందిన ఇద్దరు అగ్రనేతల మధ్య దేశానికే బలమైన నాయకుడిగా పేరు సంపాదించుకున్న మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడకు వచ్చిన మోదీకి చంద్రబాబు&comma; పవన్ కల్యాణ్ తో పాటు జనసేన&comma; టీడీపీ&comma; బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు&period; విజయవాడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు&period; పొత్తు గెలివాలి&period;&period;జగన్ రెడ్డి పోవాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దారి పొడవున మోదీ&comma; చంద్రబాబు&lpar;Chandra Babu&rpar;&comma; పవన్ కల్యాణ్&lpar;Pawan Kalyan&rpar; త్రయాన్ని చూడటానికి జనం బారులుతీరాలు&period; కాషాయ&comma; పసుపు జెండాలు పట్టుకొని కూటమి గెలవాలంటూ నినాదాలు చేశారు&period; బెజవాడ రోడో షో&lpar;<strong>PM Modi Road Show<&sol;strong>&rpar;కి ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత మోదీ ట్వీట్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈసందర్భంగా నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది&period; విజయవాడలో చంద్రబాబు&comma; పవన్ కల్యాణ్ లతో తాను పాల్గొన్న రోడ్ షో మరపురానిదని పేర్కొన్నారు&period; కొన్ని రోజులుగా తాను ఏపీలో పర్యటిస్తున్నానని &period;&period;ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్ధులకు ఓట్లు వేస్తారనే విషయం అర్దమైందన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇక బీజేపీ&comma; టీడీపీ గతంలోనూ కలిసి పనిచేశాయని&comma; భవిష్యత్ అభివృద్ధి దిశగా తమది బలమైన బంధం అని స్పష్టం చేశారు&period; ఎంతో క్రియాశీలకంగా ఉన్న జనసేన పార్టీ వల్ల తమ కూటమి మరింత బలోపేతం అయిందని వివరించారు&period; తమ ఆకాంక్షలు నెరవేర్చే సత్తా ఈ కూటమికి ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని మోదీ తన ట్వీట్ లో వెల్లడించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>యువత&comma; మహిళల మద్దతు ఎన్డీఏ కూటమికే ఉందని అభిప్రాయపడ్డారు మోదీ&period; వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పించారు&period; జూన్ 4 వైసీపీకి చివరి రోజని మోదీ జోస్యం చెప్పారు&period; కాంగ్రెస్ పార్టీ సంస్కృతితో వైసీపీకి బలమైన అనుబంధం ఉందన్నారు&period; ఏపీలో అవినీతి&comma; కుటిలత్వం&comma; మాఫియా తత్వాన్ని పెంచి పోషించిందని మోదీ ధ్వజమెత్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;11px"><strong>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>ప్రధాని మోదీ రోడ్ షో సక్సెస్ కావడం&comma; ఆయన ట్వీట్ పై స్పందించారు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు&period; నిజంగా ఇది మరపురాని రోడ్ షో అంటూ తమ అనుభూతిని షేర్ చేసుకున్నారు&period; ఏపీకి భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు&period; మీరు&comma; నేను&comma; పవన్ కల్యాణ్ కలిసి పాల్గొన్న రోడ్ షోతో మా ప్రజల్లో&comma; ముఖ్యంగా మహిళలు&comma; యువతలో కొత్త ఆశాదీపం వెలిగించినట్టయింది అని చంద్రబాబు వివరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పవన్ కల్యాణ్ కూడా రోడ్ షోపై ట్వీట్ చేశారు&period; మోదీ గారు మీరు ఏపీలో ఎన్నికల ప్రచారం కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు&period; ఈ రోడ్ షో జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి&period; మీరు సంకల్పించిన వికసిత భారత్ కార్యాచరణ కోసం మేం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని పోస్ట్ పెట్టారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఏపీలో మూడు పార్టీలు జత కట్టినప్పటికి ఇప్పటి వరకు మూడు పార్టీలకు చెందిన అగ్రనాయకులు ఈవిధంగా ఒకే ప్రచారంలో పాల్గొనకపోవడంతో ప్రజల్లో ఈ కూటమిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి&period; అయితే బుధవారం రోడ్ షోతో అందరికి క్లారిటీ వచ్చింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-rich is-provider-twitter wp-block-embed-twitter"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-twitter data-tweetid&equals;"1788244060999741528" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>మరోవైపు వైసీపీకి జూన్4 చివరి రోజని ప్రధాని చేసిన ట్వీట్ పై అధికార పార్టీలో గుబులు మొదలైనట్లుగా తెలుస్తోంది&period; ప్రజలు వైసీపీ పాలనపై విసుగు చెందారని ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని చెప్పడంపై వైసీపీ నేతలు సైతం అయోమయంలో పడ్డారు&period;<br>ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోని సూపర్ సక్సెస్ చేసిన ఓఠర్లు తమ అభిమానాన్ని&comma; అభిప్రాయాన్ని ఓట్ల రూపంలో ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలబడతారో లేదో చూడాలి&period; అయితే అటు వైసీపీ కూడా సింగిల్ గా ప్రచారం చేస్తూనే గెలుపుపై స్పష్టమైన క్లారిటీ మెయిన్ టెన్ చేస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పవన్ సినీ గ్లామర్&comma; మోదీ చరిష్మతో పాటు చంద్రబాబు పరిపాలన అనుభవాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకుంటే ఎన్డీఏ కూటిమి అభ్యర్ధులు అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మూడు పార్టీల నేతలు&comma; కార్యకర్తలు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజావార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..