ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు..

CI Viswanadh reddy

Advertisements

&NewLine;<p>చిత్తూరు లో చడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్టు పోలీస్ వారి సమాచారం&period; దొంగతనాలు జరగటానికి అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తము గా ఉండవలసింది గా మనవి&period; ముఖ్యంగా రాత్రి సమయాలలో నిద్రించప్పుడు ఎవరైనా విచిత్రం శబ్దాలు చేయడం లేదా ఏదైనా ఆపదలో ఉన్నాము బయటికి వచ్చి సాయం చేయండి అని కేకలు వేయడం లాంటివి చేసిన అప్రమతం గా ఉండాలి&period; అలానే తొందర పడి తలుపులు తీయకండి&period; ముఖ్యం గా ఏదైనా పని మీద ఇల్లు తాళం వేసి బయటకు వెళ్ళేవారు&comma; మీ దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో గాని లేదా మీ సచివాలయ మహిళా పోలీస్ గారికి గాని సమాచారం ఇచ్చి వెళ్ళండి&period; సిఐ విశ్వనాదరెడ్డి చిత్తూరు 1వ పట్టణ పోలీస్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.