107
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
భూపాలపల్లి, కాటారం, మహాదేవ్ పూర్ లో పలు అక్రమ వడ్డీ, వ్యాపారుల ఇల్లు, కార్యాలయాలపై భూపాలపల్లి, కాటారం డిఎస్పీల ఆధ్వర్యంలో 12 బృందాలతో పోలీసులు దాడులు (Police Raid) జరిపారు. 193 ప్రామిసరీ నోట్లు, 93 ఏటీఎం కార్డులు, 61 ఖాళీ చెక్కులు, 28 బ్యాంకు పాసు బుక్కులు, 109 బ్యాంకు చెక్కులు, 13 బాండ్ పేపర్లు, 11 పట్టా పాస్ బుక్కులు, రూ. 3, 71 240 స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 12 మందిపై కేసు నమోదు చేసారు.
ఇది చదవండి: బలవంతంగా వైకాపా కండువాలు వేశారని ఆవేదన వ్యక్తం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.