షర్మిలకు షాక్.. ర్యాలీకి నో పర్మిషన్

police stopped sharmila rally

Advertisements

&NewLine;<p>ఎన్టీఆర్ జిల్లా&comma; గన్నవరం నియోజకవర్గం&comma; ఎపిసిసి చీఫ్ షర్మిలారెడ్డి ర్యాలీని అడ్డుకున్న విజయవాడ పోలీసులు&period; పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆందోళన&comma; ఆగ్రహం&period; పోలీస్ తీరుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట ప్రకారమే షర్మిల రోడ్ షో అడ్డుకున్నారంటు కాంగ్రెస్ నేతలు విమర్శలు&period; రోడ్డుపై బైటాయింపు&period; ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు&period; కావాలనే అడ్డుకున్నారంటున్న కాంగ్రెస్ నేతలు&period; వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్&period; ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతుంది&period; నేను భాద్యతలు తీసుకుంటున్న ఈ సమయంలో మా కాన్వాయ్ నీ ఎందుకు ఆపారు &quest; మమ్మల్ని చూసి భయపడుతున్నారా సార్ &quest; అంటూ పోలీసులతో వాగ్వాదం&period; APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వాహన కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు&period; ఎనికే పాడు వద్ద వాహనాలను మళ్లించిన పోలీసులు&period; వాహనాలను డైవర్ట్ చేసేందుకు నిరసనగా రోడ్డుమీద బైఠాయించిన కాంగ్రెస్ నేతలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.