విజయవాడలో పొలిటికల్ బ్యానర్ల వార్..

Political War

Advertisements

&NewLine;<p>విజయవాడలో పొలిటికల్ బ్యానర్ల వార్ కొనసాగుతూ ఉంది&period; మంగళవారం వైసీపీ నేతలు సిద్ధం పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేయగా&comma; జనసేన నేతలు మేము సైతం సిద్ధమంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు&period; మంగళవారం రాత్రి వైసీపీ నేతలు మరొక బ్యానర్ ఏర్పాటు చేశారు&period; 175 సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమా అంటూ వైసీపీ నేతలు బ్యానర్లు ఏర్పాటు చేశారు&period; దీనిపై జనసేన నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.