Banners

విజయవాడలో పొలిటికల్ బ్యానర్ల వార్..

<p>విజయవాడలో పొలిటికల్ బ్యానర్ల వార్ కొనసాగుతూ ఉంది&period; మంగళవారం వైసీపీ నేతలు సిద్ధం పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేయగా&comma; జనసేన నేతలు మేము సైతం సిద్ధమంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు&period; మంగళవారం రాత్రి వైసీపీ నేతలు మరొక బ్యానర్ ఏర్పాటు చేశారు&period;…

Read more