రాయదుర్గంలో వేడెక్కుతున్న రాజకీయం…

Political Heat In Rayadurg

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;రాయదుర్గంలో-వేడెక్కుతున్న-రాజకీయం-political-heat">రాయదుర్గంలో వేడెక్కుతున్న రాజకీయం &lpar;Political Heat&rpar;…<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;విలేకర్ల-తో-మాకు-అవసరం-లేదు-మకు-సోషల్-మీడియా-ఉంది-రాయదుర్గం-వైసిపి-అభ్యర్థి-మెట్టు-గోవిందరెడ్డి">విలేకర్ల తో మాకు అవసరం లేదు&comma; మకు సోషల్ మీడియా ఉంది &&num;8211&semi; రాయదుర్గం వైసిపి అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;వైసిపి-కార్యకర్తలను-బీజేపీ-వైపుకు-మళ్ళించుకునే-ఆలోచనలో-కాపు-రామచంద్రారెడ్డి">వైసిపి కార్యకర్తలను బీజేపీ వైపుకు మళ్ళించుకునే ఆలోచనలో కాపు రామచంద్రారెడ్డి&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;రెవెన్యూ-అధికారుల-అండతో-వైసిపి-నాయకులు-ప్రభుత్వ-భూముల-కబ్జా">రెవెన్యూ అధికారుల అండతో వైసిపి నాయకులు ప్రభుత్వ భూముల కబ్జా&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;రాయదుర్గం-లో-సమర్థతకు-అసమర్థతకు-మధ్య-రాజకీయం">రాయదుర్గం లో సమర్థతకు అసమర్థతకు మధ్య రాజకీయం&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"రాయదుర్గంలో-వేడెక్కుతున్న-రాజకీయం-political-heat">రాయదుర్గంలో వేడెక్కుతున్న రాజకీయం &lpar;Political Heat&rpar;…<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Political Heat &colon; ఈ మధ్య కాలంలో లో వైసిపి అభ్యర్థి మెట్టు గోవింద రెడీ కు&comma; తేదేపా అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు కు మధ్య నువ్వా నేనా అంటూ&comma; సమర్ధత&comma; అసమర్థత కు మధ్య రాజకీయం సాగుతోంది&period; రాయదుర్గం అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ప్రచారానికి వెళ్లిన మెట్టు గోవిందరెడ్డి ఒక అసమర్థుడు&comma; ఒక దద్దమ్మ&comma; ఒక పనికి మాలిన వాడు&comma; ఏ పని చేతకాని వ్యక్తి అంటూ ప్రజల ముందు&comma; మీడియా ముందు మాట్లాడుతూ మెట్టు గోవిందరెడ్డి రెడీ చేసిన భూ కబ్జాలకు&comma; నిలదీస్తూ రాయదుర్గం తేదేపా అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ప్రచారం లో దూసుకుపోతున్నాడు&period; ఇంక వైసిపి అభ్యర్థి చూస్తే ఎవరు నన్ను ఏమన్న నేను పట్టించుకోను అంటూ పెళ్లిళ్లకు&comma; ఫంక్షన్లకు తిరుగుతూ మెట్టు గోవిందరెడ్డి ఎలక్షన్ కోడ్ సమయాన్ని వృధా చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"విలేకర్ల-తో-మాకు-అవసరం-లేదు-మకు-సోషల్-మీడియా-ఉంది-రాయదుర్గం-వైసిపి-అభ్యర్థి-మెట్టు-గోవిందరెడ్డి">విలేకర్ల తో మాకు అవసరం లేదు&comma; మకు సోషల్ మీడియా ఉంది &&num;8211&semi; రాయదుర్గం వైసిపి అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాయదుర్గం లో పని చేస్తున్న మీడియాలను ధిక్కరిస్తూ&comma; నాకు మీడియాతో పని లేదు నాకు వైసిపి తరుపున సోషల్ మీడియా ఉంది అంటూ మీడియా నీ కూడా చులకన చేసి మాట్లాడిన సందర్భం కూడా మనం చూసిందే&period; విలేకరులను రాయదుర్గం వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి బహిష్కరించడం తో వారిలో కూడా ఈయనకు వ్యతిరేకత మొదలైంది&period; విలేకర్ల తో మాకు అవసరం లేదని&comma; మాకు సోషల్ మీడియా ఉందని మా పబ్లిసిటీ మేమే చేసుకుంటామని వారితో దురుసు గా మాట్లాడి అందరి దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకున్నారు&period; తెదేపా పార్టీ అభ్యర్థి రోజు రోజుకు ప్రచారం లో దూసుకుపోతున్నాడు&period; రోజూ రోజుకు వైసిపి నుండి తెదేపాలో చేరుటకు వలసబాట పడుతున్న వైసిపి కార్య కర్తలు&comma; ముఖ్య నాయకులు&comma; ఇప్పటికే వేల సంఖ్యలో వైసిపి నుంచి తెదేపాలకు చేరికలు జరిగాయి&period; ఈ మధ్య కాలం లో అయితే మెట్టు గోవిందరెడ్డి సొంతుల్లో మెట్టుకు ముఖ్య అనుచరుడు అయిన ముల్లంగి బ్రదర్స్ తెదేపాలో చేరడం జరిగింది&comma;ఆయన తో పాటు మెట్టు సొంతూరు మొత్తం టీడిపా కైవసం చేసుకుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"వైసిపి-కార్యకర్తలను-బీజేపీ-వైపుకు-మళ్ళించుకునే-ఆలోచనలో-కాపు-రామచంద్రారెడ్డి">వైసిపి కార్యకర్తలను బీజేపీ వైపుకు మళ్ళించుకునే ఆలోచనలో కాపు రామచంద్రారెడ్డి&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాయదుర్గం నియోజకవర్గం లో ఏ మండలానికి వెళ్లిన&comma; ఏ పల్లెకు వెళ్లిన&comma; ఏ ఇంటికి వెళ్లిన&comma; తేదేపా ప్రభుత్యం అధికారం లోకి రావాలని&comma; రాయదుర్గం లో కాల్వ శ్రీనివాసులు గెలవాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నట్లు కనబడుతోంది&period; వైసిపి కార్యకర్తలకు మాయ మాటలు చెప్పి బీజేపీ వైపుకు మళ్ళించుకోవడానికి కాపు రామచంద్రారెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు&period; ఏ ఊరికి వెళ్లిన ప్రజలు కాల్వ శ్రీనివాసులు కు బ్రహ్మరథం పడుతున్నారు&period; ఇంక వైసిపి నాయకులు చూస్తే ఎక్కడ చూసినా భూ కబ్జాలకు కు పాల్పడుతూ&comma; గవర్నమెంట్ స్థలాలను ఖబ్జా చేస్తూ&comma; వాటిని వేరే వాళ్ళకి అమ్మూతు డబ్బులు దండుకుంటున్నారు&period; అధికారులు మాత్రం చూస్తూ వైసిపి నాయకులకు మద్దతు పలుకుతూ ప్రభుత్వ భూములను స్వాహా చేస్తు నగదును పంచుకుంటున్నారు&period; ఇప్పటికే ఎంతో మంది పేద కుటుంబాలు తమ భూములు కబ్జాకు గురయ్యాయి అని మొరపెట్టుకున్నా ఎవరికి చెప్పిన కూడా వారికి న్యాయం జరగడం లేదు అంటూ వారిలో వారే తమ భాదను ద్విగమింగుకుని వలస వెళ్లి పోవడం జరిగింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"రెవెన్యూ-అధికారుల-అండతో-వైసిపి-నాయకులు-ప్రభుత్వ-భూముల-కబ్జా">రెవెన్యూ అధికారుల అండతో వైసిపి నాయకులు ప్రభుత్వ భూముల కబ్జా&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఒకపక్క ఇవేమి పట్టించుకోకుండా రెవెన్యూ అధికారుల అండతో వైసిపి నాయకులు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు&period; ఇదే విధంగా రాయదుర్గం లో వీఆర్వో తో కలిసి కొంత మంది వైసిపి కౌన్సిలర్ లు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ వాటిని అమ్ముకుంటూ నగదును దున్నుకుంటున్నారు&period; రాయదుర్గం వైసిపి కౌన్సిలర్ కు ఒక్కొక్కరికి 10 నుండి 20 ప్లాట్ లు దాక వీఆర్వో సహాయం తో దొంగ పట్టాలు చేసుకుని వాటిని అమ్ముకుంటున్నారు&period; ఇలాంటి వాటి వల్ల రాయదుర్గం లో పేద&comma; మధ్య తరగతి జీవితాలు అధోగతి పాలవుతున్నాయి&period; ఇప్పటికైనా సంబంధిత అనంతపురం జిల్లా కలెక్టర్ గారు స్పందించి రాయదుర్గం లో జరుగుతున్న భూకబ్జాలను అపి&comma; కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని రాయదుర్గం బాధిత ప్రజలు మొరపెట్టుకున్నారు&period; ఇలా కబ్జాలకు ముఖ్య కారణం అధికార వైసిపి ప్రభుత్యం కారణంగానే ఇలాంటి అగాయిత్యలు చోటు చేసుకున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"రాయదుర్గం-లో-సమర్థతకు-అసమర్థతకు-మధ్య-రాజకీయం">రాయదుర్గం లో సమర్థతకు అసమర్థతకు మధ్య రాజకీయం&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇక పోతే ఒక వైపు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి బీజేపీ లో చేరిన సంఘటన మనకందరికీ తెలిసిన విషయమే&comma; రాయదుర్గం బీజేపీ కాపు రామచంద్రారెడ్డి వైసిపి కార్యకర్తలను తన వైపుకు మళ్లించుకుని ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది&period; దాదాపుగా రాయదుర్గంలో ఉన్న వైసిపి కౌన్సిలర్లు&comma; మండల కేంద్రంలోని సర్పంచులు ఎంపీటీసీలు మండల కన్వీనర్లు&comma; కార్యకర్తలు బిజెపి కాపు రామచంద్రారెడ్డి వైపు కు మల్లె అవకాశాలు ఉన్నట్లు కనబడుతోంది&period; మరోపక్క రాయదుర్గం బిజెపి జనసేన టిడిపి కూటమితో తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తో పాటు కాపు రామచంద్రారెడ్డి ప్రచారం చేసేందుకు ఆసక్తి కనపడుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు&period; రాబోయే ఎన్నికల్లో రసవత్తరంగా ఎవరు గెలుస్తారో ఏమో అంటూ&comma; అయోమయో స్థితిలో ప్రజలు ఉన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong>&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;devotees-paying-obeisance-to-swami-ammavar&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్న భక్తులు…<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-344&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;TDP-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-344&sol;amp&sol;" alt&equals;"మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్&period;">మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">27&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది&period; మాగుటూరు పంచాయతీలోని రంగాపురం గ్రామానికి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-343&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Forest&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-343&sol;amp&sol;" alt&equals;"నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్‌ అధికారుల సస్పెన్షన్&period;">నంద్యాల జిల్లాలో నలుగురు ఫారెస్ట్‌ అధికారుల సస్పెన్షన్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">27&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్‌లో అధికారుల చేతివాటం తీవ్ర కలకలం రేపింది&period; స్మగ్లర్ల &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-342&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;07&sol;Pk-5&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-342&sol;amp&sol;" alt&equals;"రాష్ట్రంలో చిత్తడి నేలల పరిరక్షణను వేగవంతం చేయాలి&colon; పవన్ కళ్యాణ్&period;">రాష్ట్రంలో చిత్తడి నేలల పరిరక్షణను వేగవంతం చేయాలి&colon; పవన్ కళ్యాణ్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">27&sol;07&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీ వ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలల గుర్తింపు&comma; పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.