Political

బీజేపీ బందిపోటు ముఠాను తరిమి కొడుతాం

<p>ముంబైని దోచుకోవడానికి గుజరాత్ నుంచి ప్రధాని&comma; అదానీ వస్తున్నారని సీఎం రేవంత్&ZeroWidthSpace; అన్నారు&period; శివాజీ మహరాజ్&comma; బాబా సాహెబ్ అంబేద్కర్&ZeroWidthSpace;&comma; బాలా సాహెబ్ ఠాక్రే వారసులుగా చెప్పుకొనే à°† బీజేపీ బందిపోటు ముఠాను తరిమికొట్టాలని మరాఠా ప్రజలకు పిలుపునిచ్చారు&period; వెన్నుపోటు రాజకీయాలతో…

Read more

నైజీరియాలో ప్రధాని మోదీ పర్యటన

<p>మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తొలి విడతగా నైజీరియా రాజధాని అబుజా చేరుకున్నారు&period; ప్రధాని మోదీ అబుజా చేరుకోగానే అక్కడ ఉన్న భారతీయ ప్రవాసులు ఆయనకు డప్పువాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు&period; దీంతో పాటు మోదీ-మోదీ అంటూ…

Read more

అసెంబ్లీకి రా జగన్ చూసుకుందాం…

<p>ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; 43 మంది కాంట్రాక్టర్లు జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు&period; పనులు చేసి డబ్బులు రాకపోతే అప్పులు చేసి&comma;&period;&period; బ్యాంక్‌లు అప్పులు…

Read more

జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు ఈసీ షాక్

<p>బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా&comma; ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా లేఖలు రాసింది&period; కేంద్రమంత్రి అమిత్ à°·à°¾&comma; ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీలపై ఫిర్యాదుల నేపథ్యంలో à°ˆ నెల 18à°µ తేదీ మధ్యాహ్నం 1…

Read more

మోదీకి మతి పోయినట్టుంది

<p>అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే ప్రధాని మోదీకి మతి పోయినట్టుంది అని లోక్ సభ ప్రతిపక్షనేత&comma; కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సెటైర్ వేశారు&period; మోడీ జ్ఞాపకశక్తి కోల్పోయారని ఆరోపించారు&period; కాంగ్రెస్ మాట్లాడే విషయాలపై మాత్రమే మోడీ మాట్లాడుతున్నారని విమర్శించారు&period;…

Read more

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ లక్ష్యం

<p>రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రవర్తిస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు&period; బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు&comma; కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమంపై భువనగిరి పార్లమెంట్…

Read more

బీజేపీ భయపడుతోంది..

<p>బీజేపీ భయపడుతోంది&period;&period; అందుకే అబద్ధాలు చెబుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు&period; మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా షిర్డీలో ర్యాలీ నిర్వహించారు&period; బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతోందని&comma; à°ˆ రాష్ట్రంలో…

Read more

మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కల్యాణ్ పిలుపు

<p>దమ్కీలకు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు&period; మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన మహాయుతి కూటమి గెలుపు కోసం డెగ్లూర్‌ లో ప్రచారం చేశారు&period; ఛత్రపతి శివాజీ మహరాజ్ నడిచిన నేలపై తాము…

Read more

జగన్ వల్లే రాష్ట్రం నాశనం సర్వ నాశనమవుతుంది

<p>ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు&period; 43 మంది కాంట్రాక్టర్లు జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు&period; పనులు చేసి డబ్బులు రాకపోతే అప్పులు చేసి&comma;&period;&period; బ్యాంక్‌లు అప్పులు…

Read more

వైసీపీ పాలనలో సర్వనాశనమైన వ్యవసాయ రంగం

<p>వైసీపీ పాలనలో సాగునీటి à°°à°‚à°—à°‚ పూర్తిగా సర్వనాశనమైందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు&period; అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్‌ లో వివిధ రంగాలకు కేటాయింపులపై చర్చ జరిగింది&period; శ్రీనివాసులు మాట్లాడుతూ&period;&period; ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు కుంటుబడ్డాయని ఆరోపించారు&period;…

Read more