Political

ఏపీ కేబినెట్ లో .. అదానీ విద్యుత్తు ఒప్పందంపై కీలక చర్చ

<p>ఏపీ కేబినెట్ సమావేశంలో అదానీ విద్యుత్తు ఒప్పందం కీలక చర్చ కొనసాగుతుంది&period; సెకీ ఒప్పందంపై ఏ చర్యలు తీసుకోవాలనే అంశంపై కేబినెట్ చర్చ సాగుతోండగా అదానీ పవర్‌పై నిర్ణయం తీసుకునే వరకు పవర్ సప్లై అగ్రిమెంట్‌ని పెండింగ్‌లో పెట్టే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది&period;…

Read more

వైసీపీకి ఆళ్ల నాని ఝలక్…

<p>మాజీ ఉప ముఖ్యమంత్రి&comma; ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరుతున్నట్లు సమాచారం&period; ఈరోజు సీఎం చంద్రబాబును నాని కలవనున్నారు&period; అయితే à°—à°¤ కొద్ది రోజుల క్రితమే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి&comma; పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి…

Read more

ప్రారంభమైన ప్రజాపాలన విజయోత్సవాలు

<p>ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి&period; హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నుంచి ప్రారంభమైన 2k రన్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి&comma; హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు&period; ఏడాది ప్రజా పాలనలో సాధించిన…

Read more

మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్..

<p>ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు&period; మోడీ ప్రజల గురించి కాకుండా స్నేహితుల అభివృద్ధికి కృషిచేస్తున్నారని మండిపడ్డారు&period; ప్రజాహక్కులను నిర్వీర్యం చేయాలనుకుంటున్న శక్తులపై తాము పోరాటం చేస్తుంటే&period;&period; మోడీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఫైర్…

Read more

వయనాడ్‌ ప్రజల గొంతుకనవుతా..

<p>వయనాడ్‌ ఎంపీగా ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉందని ప్రియాంక గాంధీ అన్నారు&period; ప్రజల కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని&comma; శక్తివంచన లేకుండా పని చేస్తానని చెప్పారు&period; వయనాడ్‌ ప్రజల గొంతుకనవుతా&period;&period; ఇక్కడి సమస్యలను పార్లమెంట్ వేదికగా వినిపిస్తానన్నారు&period; ప్రజాస్వామ్య విధానాలకు…

Read more

కేజ్రీవాల్‌పై దాడి.. క్షీణిస్తున్న శాంతి భద్రతలు

<p>ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పాదయాత్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది&period; అనూహ్యంగా పాదయాత్రలో చొరబడ్డ à°“ యువకుడు కేజ్రీవాల్‌పై దాడికి యత్నించాడు&period; వెంటనే అప్రమత్తమైన ఆప్ నాయకులు&comma; కార్యకర్తలు&period;&period; సదురు యువకుడిని పట్టుకొని చితకబాదారు&period; దేశ రాజధానిలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన…

Read more

6 అబద్ధాలు.. 66 మోసాలు

<p>రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు &OpenCurlyQuote;6 అబద్ధాలు&period;&period; 66 మోసాలు’ పేరిట బీజేపీ ప్రోగ్రామ్‌లకు సిద్ధమవుతోంది&period; ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు&comma; అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చార్జిషీట్ రిలీజ్ చేయనుంది&period; హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు…

Read more

దివాలా తీసిన తెలంగాణ…

<p>బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు&period; అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ వాళ్లదని చెప్పారు&period; కాంగ్రెస్ పార్టీ ఎన్ని మంచి…

Read more

నేడు ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు

<p>సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు&period; సీడబ్ల్యూసీ సమావేశాల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&comma; మంత్రి దామోదర రాజనర్సింహ&comma; మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి&period; జార్ఖండ్ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం…

Read more

విజయవాడ మేయర్ కు పదవీ ముప్పు

<p>విజయవాడ నగరపాలక సంస్థలో మేయర్ కు పదవీ ముప్పు తప్పేలా లేదు&period; ఎన్నికలకు ముందు నగరపాలక సంస్థలో 49 మంది కార్పొరేటర్లతో ఉన్న వైసీపీ బలం ప్రస్తుతం 38à°•à°¿ తగ్గిపోయింది&period; వీరిలోనూ మరో 10 మందికిపైగా కూటమి పార్టీల ప్రజాప్రతినిధులతో మంతనాలు…

Read more