Political

వయనాడ్ లో భారీ మెజారిటీతో దూసుకెళ్తున్న ప్రియాంక గాంధీ

<p>వయనాడ్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన రాహుల్ గాంధీ రాజీనామా చేశారు&period; వయనాడ్ తో పాటు రాయ్ బరేలీ లోక్ సభ స్థానాల్లో రాహుల్ పోటీ చేశారు&period; చివరకు రాయ్ బరేలీని ఉంచుకున్నారు&period; వయనాడ్ కు రాజీనామా చేశారు&period; దీంతో అక్కడ…

Read more

ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా నేనే వస్తా..

<p>రాజధాని అమరావతి పనుల ప్రారంభంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు&period; డిసెంబర్ నుంచి వేసిన గేరు మార్చకుండా హైస్పీడ్‌లో రాజధాని అమరావతి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని అన్నారు&period; వచ్చే మూడేళ్లలో అమరావతికి à°“ రూపం తీసుకొస్తామని తెలిపారు&period; ఎన్జీవో&comma; ఆలిండియా…

Read more

మహారాష్ట్ర రాజకీయ నేతల్లో ఉత్కంఠ

<p>మహారాష్ట్ర &comma; ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది&period; ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది&period; గెలుపుపై ఎవరు ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు&period; తమ పార్టీ విజయం సాధిస్తుందనే అంచనాలు హోరెత్తిపోతున్నాయి&period; మరి ఇంతకు ప్రజల…

Read more

బీజేపీ కి వణుకుతున్న కాంగ్రెస్

<p>కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; సుదీర్ఘ కాలం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్రలోని వాస్తవాలను తెరమరుగు చేసిందని ఇప్పుడు వాస్తవ చరిత్ర బయటకు వస్తుంటే à°† పార్టీకి వశపడటం లేదని…

Read more

BRS పై మాటలతో తూటాలు పేల్చిన రేణుకా చౌదరి

<p>రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి ఖమ్మం జిల్లాలో à°“ మీడియా సమావేశం లో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర వవిమర్శలు చేసారు &period; నేటికి కుక్కిన పేనులా పడి ఉన్న అజయ్ ఇప్పుడు మీసాలు తిప్పుతున్నాడని విమర్శించింది &period; రైతుల చేతులకు సంకెళ్లు…

Read more

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక మలుపు

<p>పార్టీ మారిన BRS ఎమ్మెల్యేలు &period;&period; ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్&comma; స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి&comma; భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి&comma; వివేకానంద్ పిటిషన్ దాఖలు చేశారు&period;వీరు…

Read more

వెలుగులోకి హరీష్ రావు ఫామ్ హౌస్ బాగోతం

<p>BRS మాజీ మంత్రి హరీష్‌రావుకు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చాడు&period; రంగనాయక సాగర్‌ దగ్గరలో ఉన్న ఫామ్‌ హౌజ్‌పై హరీష్‌రావు ను విచారణకు రావాలి అని కోరింది కాంగ్రెస్ ప్రభుత్వం&period; రంగనాయకసాగర్‌ భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్‌ రావు తన…

Read more

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే …!

<p>తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే రైతు భరోసాపై ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది&period; ఎన్ని ఎకరాల వరకు భరోసా ఇవ్వాలి&quest; అనే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే విస్తృతంగా అభిప్రాయాలు సేకరించింది&period; డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల్లో…

Read more

ఆడుదాం ఆంధ్ర పేరుతో మాజీ మంత్రి నిలువు దోపిడీ

<p>మాజీ మంత్రి ఆర్కే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ SAAP ఛైర్మన్ రవినాయుడు&period; పెద్ద అవినీతి తిమింగలం మాజీ మంత్రి ఆర్కే రోజా అని ఆయన ఆరోపించారు&period;ఆడుదాం ఆంధ్ర పేరుతో మాజీ మంత్రి నిలువు దోపిడీడ చేశారంటూ విమర్శించారు&period; కేవలం…

Read more

గడీల పాలనకు స్వస్తి.. ప్రజా పాలనే లక్ష్యం

<p>à°—à°¤ ప్రభుత్వానిది గడీల పాలన అయితే&period;&period; మా ప్రభుత్వానిది ప్రజా పాలన అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి భట్టి శ్రీకారం చుట్టారు&period; మంత్రులతో ముఖాముఖి…

Read more