ఏలూరు జిల్లా, చింతలపూడి
మీ కుటుంబంలో ఒకడిగా ఉంటా | Songa Roshan Kumar
ఏ పనైనా మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తానని, చింతలపూడి(Chinthalapudi) నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచడమే తన ఎజెండా అని నాయకుడు అంటే సేవకుడు అనే విధంగా మీ కుటుంబంలో ఒకడిగా ఉంటానని , చింతలపూడి నియోజక వర్గం లో ఉన్న ప్రతీ సమస్య తనకు తెలుసని , ప్రతీ సమస్యకు నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకుంటూ మన అందరం కలిసి నియోజక వర్గం ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్దాము అని పిలుపు నిచ్చారు చింతలపూడి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి సొంగా రోషన్. మూడు పార్టీల నేతలతో కలిసి జంగారెడ్డిగూడెం లో ప్రచారం లో పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
జగన్ మోహన్ రెడ్డి మాయ మాటలు విని మరొక్కసారి మోసపోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధం గా లేరు అని , ఓటు అనే బటన్ నొక్కి ఈ బటన్ రెడ్డి నీ సాగనంపడానికి సంసిద్ధం గా ఉన్నారు అన్నారు సొంగా రోషన్ కుమార్.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం..రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యం తక్కువ ధరకు అమ్ముకోవద్దని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తామని…
- నిరుద్యోగులను గాలికి వదిలేసిన కేసీఆర్గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.…
- బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై హైకోర్టు విచారణ..బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులపై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం చౌకగా భూములు అమ్మకాలు చేశారని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. 500 కోట్లు విలువైన భూమిని 5…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తా- టీడీపీ సొంగా రోషన్