రాజకీయాల్లో యుద్ధమే…

pavan kalyan

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">Politics &colon; <&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది&period;&period; బంధుత్వాలు ఉండవని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు&period; భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో చేరారు&period; మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ మాట్లాడారు&period; రామాంజనేయులు చేరిక జనసేనకు చాలా కీలకం అని తెలిపారు&period; ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తిని కూడా ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారారు&period; గతంలో నేను గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది అన్నారు&period; 2019 ఎన్నికల్లో ఓడినా జనం గుండెల్లో స్థానం మరింత బలాన్నిచ్చింది&period; భీమవరంలో ఓడిపోయిన వ్యక్తి&period;&period; అలయెన్స్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారాడు&period; కుబేరులు ఉండే భీమవరం పట్టణం ఒక రౌడీ చేతులో బందీ అయింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఒక వ్యక్తి చేసిన తప్పు అతని కులం&comma; వర్గంపై పడుతుంది&period; యుద్ధం తాలూకూ అంతిమ లక్ష్యం&period;&period; ప్రభుత్వాన్ని మార్చేలా చేయడం అని అన్నారు&period; జగన్‌కు ఆ యుద్ధం ఇద్దాం అని పిలుపునిచ్చారు&period; దాడులపై పోరాడకపోతే మనది కూడా తప్పు అవుతుంది&period; జగన్‌ తాలూకూ జలగలను తీసిపారేయాలి&period;&period; భీమవరంలో ఉండే జలగతో సహా వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వస్తుందో అర్థం చేసుకోవాలి&period; పార్టీ పెట్టడానికి సొంత అన్నను కాదని బయటకు వచ్చా&period; భీమవరం వదలను&period;&period; నాది&period; అక్కడి నుంచి రౌడీయిజం పోవాలి&period; జనసేన గెలిస్తే భీమవరంలో డంపింగ్‌ యార్డ్‌ను సరిచేస్తాం&period; మే 15లోపు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ అవుతుంది&period; సిద్ధం&period;&period; సిద్ధం అని కోకిలలా కూస్తోన్న వ్యక్తికి యుద్ధమే ఇద్దాం అని అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..