పోలింగ్ శాతం ఎక్కడ ఎంతంటే…?

polling percentage?

Advertisements

&NewLine;<p>నల్లగొండ జిల్లా లో 6 నియోజక వర్గాలు&period;&period;<br>నల్గొండ జిల్లాలో పోలింగ్ 85&period;49&percnt; నమోదు&period; నల్లగొండ&comma; నకిరేకల్&comma;మునుగోడు&comma; దేవరకొండ&comma;నాగార్జున సాగర్&comma; మిర్యాలగూడ&period; నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డు దుప్పలపల్లి గోదాంలో ఈవీఎంలను భద్రపరిచారు అక్కడే కౌంటింగ్ ఉంటుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సూర్యాపేట జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు &colon;- 84&period;83 &percnt; పోలింగ్ జరిగింది సూర్యాపేట&comma; హుజుర్నగర్&comma; కోదాడ&comma; తుంగతుర్తి సూర్యాపేట జిల్లా లోని నాలుగు నియోజకవర్గాల EVM లు సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ లో స్ట్రాంగ్ రూం లో బద్రపరిచారు&period;&period; ఎన్నికల సిబ్బంది అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాలు &colon;- భువనగిరి&comma; ఆలేరు<br>యాదాద్రి భువనగిరి జిల్లాలో 90&period;03&percnt; పోలింగ్ నమోదు&period; భువనగిరి లోని ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈవీఎంలను భద్రపరిచారు అక్కడే కౌంటింగ్ జరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.

మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో.

ఆత్మకూరు బీసీ బాలికల గురుకులానికి జూనియర్ కళాశాల హోదా