జిల్లా స్థాయి అధికారులతో సత్తుపల్లి లో సమీక్ష సమావేశం…

Review meeting with district level officials in Satthupalli

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి &lpar; Ponguleti Srinivas Reddy &rpar; &colon;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పేదవాడికి తోడునీడగా ఉండటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విద్య వైద్యం మౌలిక సదుపాయాలు కల్పించటమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు&period; ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో నియోజకవర్గస్థాయి అభివృద్ధి పనులపై వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు మంత్రి పొంగులేటి స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు&period; ఈ సందర్భంగా పలు శాఖల అధికారులను నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆర్ ఓ ఆర్ పట్టాలి పొందిన లబ్ధిదారులను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ఫారెస్ట్ అధికారులను ప్రశ్నించారు&period; నకిలీ విత్తనాలు సరఫరా అవ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించి&period; ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా నాణ్యమైన విద్యను అందించాలని విద్యాశాఖ అధికారులను కోరారు&period;త్వరలో గ్రామసభలు ఏర్పాటు చేసి భూ సమస్యలను పరిష్కరించాలని&comma; ధరణిలో అవినీతికి పాల్పడితే అధికారులను తక్షణమే రిమూవ్ చేస్తామని హెచ్చరించారు&period; చెరువు శిఖం భూములు కబ్జా చేస్తుంటే ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు&period; మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తామని ఒక్క రూపాయి కూడా ఉద్యోగాల కోసం ఖర్చు పెట్టవద్దని అవినీతికి పాల్పడే అధికారులను ఉపేక్షించేది లేదన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;modi-to-dedicate-ntpc-to-nation-today&sol;amp&sol;"><&sol;a><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;prime-minister-modi-visited-sangareddy-district-on-5th-of-this-month&sol;amp&sol;">ఈ నెల 5à°¨ సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-132&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Food&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-132&sol;amp&sol;" alt&equals;"అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్&&num;8217&semi;పై ఆకస్మిక తనిఖీలు&period;">అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్&&num;8217&semi;పై ఆకస్మిక తనిఖీలు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">20&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">భాగ్యనగరంలో కల్తీగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది&period; అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తూ&period;&period;ప్రజల ప్రాణాలతో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-131&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Bhad&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-131&sol;amp&sol;" alt&equals;"భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ&period;">భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">20&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని అభయారణ్యంలో పర్యాటకులను అలరించేందుకు జంగిల్ సఫారీ టూర్ ప్రారంభం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-130&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;School-2-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-130&sol;amp&sol;" alt&equals;"జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం&period;">జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">20&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight wp-elements-4862432adb0bae6722ea350a0b35a077" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content has-vivid-green-cyan-color has-text-color has-link-color"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.