ఇందిరమ్మ రాజ్యాన్ని టచ్ చేస్తే మాడి మసైపోతారు – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ponguleti srinivas

Advertisements

&NewLine;<p>వనపర్తి జిల్లా&comma; కొత్తకోట పట్టణ కేంద్రంలో చల్లా వంశీచంద్ రెడ్డి న్యాయ యాత్ర కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్థీనివాస్ రెడ్డి&period;మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><h2>Table of Contents<&sol;h2><nav><ul><li><a href&equals;"&num;మంత్రి-పొంగులేటి-శ్రీనివాస్-రెడ్డి-ponguleti-srinivas-reddy-కామెంట్స్">మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి&lpar;Ponguleti Srinivas Reddy&rpar; కామెంట్స్……<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"has-small-font-size"><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading" id&equals;"మంత్రి-పొంగులేటి-శ్రీనివాస్-రెడ్డి-ponguleti-srinivas-reddy-కామెంట్స్">మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి&lpar;Ponguleti Srinivas Reddy&rpar; కామెంట్స్……<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పాలమూరు జిల్లా అంటే బాగా వెనుకబడిన జిల్లా&period; అలాంటి వెనుకబడిన జిల్లాను అభివృద్ది పరిచేందుకు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కలలు గన్నాడు&period; ఎన్నో ప్రాజెక్టులను అనాడు వైస్ రాజశేఖర రెడ్డి హాయాంలో పాలమూరు కు తెచ్చి ఘనత కాంగ్రెస్ దే&period; కల్లబొల్లి మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను కెసిఆర్ తప్పు దారి పట్టించారు&period; ఎన్నికల్లో ఓటమి తర్వాత కెసిఆర్ కు బుద్ది రాలేదు&period; ఇంకా కెసిఆర్ తనే సీఎం అనుకుంటున్నాడు&period; కృష్ణా జలాలపై కెసిఆర్ అవాక్కులు చెవాక్కులు పేలుస్తున్నాడు&period; ఈరోజు పాలమూరు జిల్లాలో వున్న ప్రతి పాజెక్టు ను తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ను మోసం చేసి&period; ప్రాంత విభేధాలు సృష్టించి ప్రజలను నట్టేట ముంచారు&period; తప్పడు మాటలతో కృష్ణా జలాల పై కెసిఆర్ రాజకీయం చేస్తున్నాడు&period; కేసీఆర్ నీకు సవాల్ విసురుతున్నా నీవు కాంగ్రెస్ పై చేస్తున్న అవినీతి ఆరోపణపై సాక్ష్యాలు చూపించాలి&period; తెలంగాణ రాష్ట్రంలో 7లక్షల కోట్లు అప్పచేసిన ఘనత కెసిఆర్ ది&period; కాలేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు&period; ప్రాజెక్టుల పై చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కృష్ణా జలాలను కేంద్ర ఫ్రభుత్వానికి అప్పజెప్పారని తప్పుడు కూతలు కూస్తున్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కృష్ణా జలాలను తెచ్చి ఒక్క ఎకరాకు కూడా నీల్లు ఇవ్వలేని చవటలు మీరు దత్తత&period; చేతకాని సన్నాసులు ఇందిరమ్మ రాజ్యం గూర్చి మట్లాడుతున్నారు&period; కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చు కుంటూ ముందుకు వెలుతుంది&period; వచ్చిన 2నెలలకీ మాపై బిఆర్ఎస్ సన్నాసులు ఎదురదాడి చేస్తున్నారు&period; బిఆర్ఎస్ 10సంవత్సరాల కాలంలో నేతలు గుడ్డి గుర్రానికి పల్లు తోమారా&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దరణి పేరుతో పేద ప్రజల భూములను బిఆర్ఎస్ రాబందులు దోచుకున్నారు&period; ప్రజలు గడ్డిపెట్టి చెప్పినా కెసిఆర్ కు బుద్ది రాలేదు&period; డిల్లీ లో వున్న పార్టీ గూర్చి కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు&period; కొందరు పిల్ల నాయకులు ఇందిరమ్మ రాజ్యం గూర్చి తప్పుగా మాట్లాడుతున్నారు&period; ఇందిరమ్మ రాజ్యాన్ని టచ్ చేస్తే మాడి మసైపోతారు&period; దేవుడిపై రాజకీయం చేస్తున్న పార్టీ బీజేపీ&period; బీజేపీ పార్టీకి బి పార్టీ బీఆర్ఎస్&period; వచ్చే పార్లమెంట్ ఎన్నిక్లలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించుకోవాలి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a><strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.