అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే బిజీ బిజీ…

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే బిజీ బిజీ

Advertisements

&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">YCP Party &colon;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గుడ్లవల్లేరు మండల కేంద్రమైన గుడ్లవల్లేరు పరిధిలో నూతనంగా నిర్మించిన సచివాలయం 2&comma; అనుబంధ RBK కేంద్రం మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం ప్రారంభించారు&period; తొలుత గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే కొడాలి నానికు వైసీపీ నేతలు గజమాలతో ఘన స్వాగతం పలికారు&period; అనంతరం గ్రామ ప్రధాన రహదారుల్లో ర్యాలీగా పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని&comma; భారతరత్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి&comma; ఆర్&period;సి&period;యం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు&period; పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే నాని కు వీధి వీధినా మంగళ హారతులు పూలమాలలతో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు&period; అనంతరం జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక&comma; ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించారు&period; ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గ ప్రజల కోసం 14 ఏళ్ల సీఎం చంద్రబాబు ఒక్క ఎకరా అయిన సేకరించారా అన్న తన ఛాలెంజ్ కు బదులు చెప్పలేని టిడిపి నేతలు&comma; రోడ్లపై తిరుగుతూ తమ నాయకుడు మాదిరే కల్లబొల్లి మాటలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు&period; సీఎం జగన్ ప్రజల మంచి కోసం చేసిన కార్యక్రమాలను చూసి ప్రతి ఒక్కరు తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఉన్న బటన్లు నొక్కి వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే నాని పిలుపునిచ్చారు&period; ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక&comma; ఎంపీపీ సురేష్&comma; వైస్ ఎంపీపీ సాయన రవి&comma; వైసీపీ నాయకులు కోటప్రోలు నాగు&comma; పాలేటి చంటి&comma; ఉప్పాల రాము&comma; పడమటి సుజాత&comma; వేమవరం కొండలమ్మ దేవస్థానం చైర్మన్ శేషం గోపి&comma; మాజీ చైర్మన్ తాళ్లూరు మాధవ్&comma; పిఎసిఎస్ అధ్యక్షుడు దుగ్గిరాల శేషుబాబు&comma; వ్యవసాయ సలహా కమిటీ జిల్లా డైరెక్టర్ పెన్నేరు ప్రభాకర్&comma; గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్&comma; వైసిపి జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ&comma; ఎంపీటీసీ పెనుమాల పూర్ణిమ&comma; రంగారావు&comma; దుగ్గిరాల శేషుబాబు&comma; డోకిపర్రు రామిరెడ్డి&comma; వడ్లమన్నాడా గోపి&comma; గుదే రవి&comma; మండల పరిధిలోని వెలాధిమంది డ్వాక్రా సంఘాల మహిళలు&comma; ప్రభుత్వ శాఖల అధికారులు&comma; మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు&comma; మరియు అభిమానులు&comma; సచివాలయ కన్వీనర్ లు&comma; గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;videos">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"k04uqGgflks" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;">Facebook<&sol;a><&sol;strong><strong>&comma; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz">Instagram<&sol;a><&sol;strong><strong> &amp&semi; <&sol;strong><strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia">YouTube&period;<&sol;a><&sol;strong><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..